ASD పిల్లల కోసం చెప్పే ఆరు ప్రధాన బోధనా విధానాల్లో లేనిది ఏది?
- (1)వికాసాత్మక విధానం
- (2)నిర్మాణాత్మక బోధన
- (3)ఉపన్యాస పద్ధతి
- (4)సంవేదన-చలన చికిత్సలు
సమాధానం, వివరణ
సరైన సమాధానం: (3) ఉపన్యాస పద్ధతి
ఆరు ప్రధాన విధానాలు: వికాసాత్మక విధానం, ABA, నిర్మాణాత్మక బోధన, మానసిక చికిత్సలు, సంవేదన-చలన చికిత్సలు, ఆట. ఉపన్యాస పద్ధతి ఈ జాబితాలో లేదు; పొడవైన మాటల సూచనలు ASD పిల్లలకు సరిపోవు.
వికాసాత్మక విధానం, నిర్మాణాత్మక బోధన, సంవేదన-చలన చికిత్సలు మూడూ ఆరు విధానాల్లో ఉన్నాయి కాబట్టి అవి సరైన జవాబు కావు.